తెలుగు బిడ్డ
అప్ప అర్భటం, బావ బడాయేగానీ, ఆకలివేస్తే అన్నం మెతుకులేదు.
💬 మీ ప్రాంతంలో ఈ సామెత ఎలా చెబుతారు? కింద కామెంట్‌లో పంచుకోండి.