నిజము తెలిసియున్న సుజినుడానిజమునె పలుకవలయుగాని పరులకొరకు చావకూడ దింక నోపదవ్యం పల్క విశ్వదాభిరామ వినురవేమ
తనకు నిజము తెలిసిఉన్నచో నిజాన్నే చెప్పాలితప్ప అసత్యాన్ని చెప్పరాదు. నిజాన్ని ఎంతమాత్రమూ దాచకూడదు.