కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన సతి తులువైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతీ!
|
|
|
|
|
|
|
|
|
కులకాంత తోడ నెప్పుడుఁ |