telugubidda.in
ఆలికి గంజిపోయని వాడు ఆచారంచెప్పె; తల్లికి గంజిపోయనివాడు తగవు చెప్పె.
💬 మీ ప్రాంతంలో ఈ సామెత ఎలా చెబుతారు? కింద కామెంట్‌లో పంచుకోండి.