telugubidda.in
ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా నుపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
: మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసిన దోషాలను లెక్కచేయక ఉపకారం చేసేవాడే నేర్పరి.