telugubidda.in
కరణము సాధై యున్నను గరి మద ముడిగినను బాము కరవకయున్నన్ ధరదేలు మీటకున్నను గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!
కరణం నెమ్మదస్తుడైనా, ఏనుగు మదం పోయినది అయినా, తాచుపాము కరవకున్నా, తేలు కుట్టకున్నా ఆశ్చర్యంతో మిక్కిలి తేలికగా చూస్తారు.