telugubidda.in
కోమలి విశ్వాసంబును బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్ వేముల తియ్యఁదనంబును భూమీశుల నమ్మికలుసు బొంకుర సుమతీ!
: స్త్రీల పట్ల విశ్వాసం, పాములతో స్నేహం, పరస్త్రీల ప్రేమ, వేప చెట్లలో తీయదనం, రాజుల పట్ల నమ్మకం అన్నీ అసత్యాలు.