తెలుగు బిడ్డ
జ్ఞానియైనవాని మానక పూజించు మనుజుడెప్పుడు పరమునను ముదంబు సుఖమునందుచుండుసూరులు మెచ్చగ విశ్వదాభిరామ వినురవేమ!
జ్ఞానిని గుర్తించి ఎప్పుడు పూజించాలి. పుణ్యాత్ముడు భువిలోను, దివిలోను సమస్త సుఖములను అనుభవిస్తాడు.