తెలుగు బిడ్డ
నవమున బాలుంద్రావరు భయమునను విషమ్మునైన భక్షింతురుగా నయమెంత దోసకారియె భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!
మెత్తని మాటలతో పాలు కూడా తాగరు. భయపెడితే విషాన్నైనా తాగుతారు. మృదుత్వమెప్పుడూ చెడునే కలిగిస్తుంది. కనక చక్కగా భయాన్నే చూపవలయును.