telugubidda.in
నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది ఎట్లు కలగుబర మదెంతయైన ధనము గలిగియున్న దైవంబు గలుగదు విశ్వదాభిరామ వినుర వేమ!
నీతి అనే దీపం సహాయం లేకపోతే అజ్ఞానాంధకారం నశించదు. అది లేకపోతే బ్రహ్మస్వరూపం కనిపించదు. ధనం ఉన్నంత మాత్రాన దైవ కృప ఉండదు.