telugubidda.in
పర్వముల సతులఁ గవయకు ముర్వీశ్వరుకరుణ నమ్మి యబ్బకు మదిలో గర్వింపనాలి బెంపకు నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ
పుణ్యదినాల్లో స్త్రీలతో కలవకుము. ప్రభువుల దయను నమ్మి మనసులో ఉప్పొంగకుము. గర్వంతో విర్రవీగే భార్యను పోషింపకు. సాగుదల లేనిచోట నిలవకు.