telugubidda.in
వేసరవు జాతి కానీ వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ దాసి కొడుకైన గాని కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
నీచ జాతివాడైనా, నిష్ప్రయోజకుడైనా, దాసీ పుత్రుడైనా ధనం కలవాడే అధిపతి