తెలుగు బిడ్డ
అర్ధ యంకణమున కాధారమైనట్టి యొంటిమేడ గుంజు నొనరనిల్పె నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు విశ్వదాభిరామ వినురవేమ
దేహం ఒంటి స్తంభపు ఇల్లులాంటిది. దానికి జీవుడు ఒక్కడే యజమాని. కానీ ఇల్లాళ్ళు మాత్రం ఏడుగురు. వారే సప్తప్రకృతులు