కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు మొండి వాని హితుడు బండవాడు దుండగీడునకును కొండెడు దళవాయి విశ్వదాభిరామా వినురవేమ
కొండముచ్చు పెళ్లికి కోతి పేరంటాలైనట్లు మొండివానికి బండవాడు మిత్రుడైనట్లు. దుర్మార్గునకు అబద్దాలకోరు సహాయపడును.