telugubidda.in
జన్నములను మరియు జన్నియల ననేక ముల నొనర్చియున్న ఫలముకాన రాక యుండు నీతి లేకున్న మాత్రాన విశ్వదాభిరామ వినురవేమ!
మనిషిలో నీతి లేకుండా ఎన్ని యజ్ఞాలు, వ్రతాలు చేసినా ప్రయోజనం ఉండదు.