తెలుగు బిడ్డ
నీవనినను నేననినను భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా భావంబు దెలిసి మదిని ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమా
నీవు-నేను అని వాదులాడుట జనుల పద్ధతి కాదు. భగవంతుని తత్త్వమెరిగి నిర్భావంగా ధ్యానం చేయుటయే పరము పొందుటకు తగిన సాధనము.