telugubidda.in
నలుగురు కల చోటను దా దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా దలచెడి యాతడు నిచ్చలు గల మాటలే పలుకుచుండగా దగు వేమా!
నలుగురిలో మర్యాదగా తిరగాలనుకునేవాడు ఎల్లప్పుడు యథార్ధాన్నే పలకాలి. అప్పుడే అతన్ని అందరూ గౌరవిస్తారు.