న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు
ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు
జ్యోతిషము జనముల నీతుల దప్పించు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము
జాతకాలు, ముహూర్తాలు, శుభలగ్నాలు మొదలైనవి వేలం వెర్రిగా పిరణమించాయి. న్యాయం అన్యాయమవుతోంది. శాస్త్రోక్తమైన శుభలగ్నాలు పెట్టినా అవి అప్పుడప్పుడు అశుభాలుగానే మారుతున్నాయి.