telugubidda.in
భోగంబుల కాశింపక రాగద్వేషంబు రంగుడదమలో వేగమె మోక్ష పదంబును రాగను నాతండు యోగిరాయుడు వేమా!
సుఖముల నాశింపక, రాగ ద్వేషాదులను విడిచిపెట్టిన వానికి శ్రీఘ్ర ముగనే ముక్తి కలుగును.