telugubidda.in
వరి పంటలేని యూరును దొరయుండని యారు తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
న్యం పంటలేని గ్రామం, రాజు నివశింపని నగరం, సహాయం దొరకని మార్గం, భర్త (రాజు)లేని గృహం ఆలోచించగా స్మశానంతో సమానమని చెప్పవచ్చు.