తెలుగు బిడ్డ
తలమాసిన నొలుమాసిన వలువలు మాసినను బ్రాన వల్లభునైనం గులకాంతలైన రోఁతురు తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ!
భూలోకంలో… తలమాసినా, శరీరానికి మురికి పట్టినా, మట్టలు మాసిపోయినా చేసుకొన్న భర్తనయినా ఇల్లాళ్లు ఏవగించుకుంటారు.