telugubidda.in
కాదు సుమీ దుస్సంగతి పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్ వాదుసుమీ యప్పిచ్చుట లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ!
చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. కిర్తి వచ్చిన తరవాత అది నశించదు. అప్పు తీసుకోవడం తగవులకు మూలం. స్త్రీల వద్ద ప్రేమ శూన్యం.