telugubidda.in
కడు బలవంతుడైనను బుడమిని బ్రాయంపుటాలి బుట్టినయింటం దడవుండనిచ్చె నేనియు బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ!
ఎంత సమర్థత కలవాడైనా యవ్వనంలో భార్యను చిరకాలం పుట్టింట ఉండనిచ్చినచో తానే స్వయంగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును.