అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు.

💬 మీ ప్రాంతంలో ఈ సామెత ఎలా చెబుతారు? కింద కామెంట్‌లో పంచుకోండి.