అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.
💬 మీ ప్రాంతంలో ఈ సామెత ఎలా చెబుతారు? కింద కామెంట్లో పంచుకోండి.