Latest posts
-
ఇంటికి అవ్వ కొలతకు తవ్వ అవసరం.
ఇంటికి అవ్వ కొలతకు తవ్వ అవసరం.
-
ఇంటికళ ఇల్లాలే చెబుతుంది.
ఇంటికళ ఇల్లాలే చెబుతుంది.
-
ఇంటికన్నా గుడి పదిలం.
ఇంటికన్నా గుడి పదిలం.
-
ఇంటి ఎద్దుకు బాడిగ ఏమిటి?
ఇంటి ఎద్దుకు బాడిగ ఏమిటి?
-
ఇంటింటా ఒక ఇటుకపొయ్యి, మాఇంట ఒక మట్టిపొయ్యి.
ఇంటింటా ఒక ఇటుకపొయ్యి, మాఇంట ఒక మట్టిపొయ్యి.
-
ఇంట గెలిచి రచ్చ గెలువు.
ఇంట గెలిచి రచ్చ గెలువు.
-
ఇంట కుడిచి, ఇంటివాసాలు లెక్కించినట్లు.
ఇంట కుడిచి, ఇంటివాసాలు లెక్కించినట్లు.
-
ఇంట ఆచారత్వం (ఆచారం), బయట బడాచోరత్వం (చౌర్యం).
ఇంట ఆచారత్వం (ఆచారం), బయట బడాచోరత్వం (చౌర్యం).
-
ఇంగువ కట్టిన గుడ్డ, బెల్లం వండిన పొయ్యి.
ఇంగువ కట్టిన గుడ్డ, బెల్లం వండిన పొయ్యి.
-
ఇంకే చెరువుచేపలకు కొంగను కాపుంచినట్లు.
ఇంకే చెరువుచేపలకు కొంగను కాపుంచినట్లు.