Latest posts
-
అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు.
అసలుకు గతిలేకుంటే కొసరడిగినట్లు.
-
అసలుకంటే వడ్డి ముద్దు.
అసలుకంటే వడ్డి ముద్దు.
-
అసత్యమాడుట పిరికిపందల గుణం.
అసత్యమాడుట పిరికిపందల గుణం.
-
అశుద్ధం మీద (ఫెంటమీద) రాయి వేస్తే, ముఖమంతా చిందుతుంది.

అశ్వమేధయాగం చెయ్యవచుగానీ, ఆడపిల్ల పెళ్ళి చెయ్యలేము.

అవ్వా కావాలి బువ్వా కావాలి.
అవ్వా కావాలి బువ్వా కావాలి.
-
అవ్వ వడికిన నూలు తాత మొలత్రాటికి సరి.
అవ్వ వడికిన నూలు తాత మొలత్రాటికి సరి.
-
అవ్వ తీసిన గంధం తాత బుడ్డకు సరిపోయినట్లు!

అవ్వ కోడి కుంపటి లేకుంటే తెల్లవారదా ఊరికి నిప్పుదొరకదా?

అవవలసింది అయ్యింది ఆదెమ్మా అంటే, కోక సద్దుకోవే గుబ్బలమ్మ అన్నదిట.