Latest posts
-
అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి.
-
అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.
అమ్మ పెట్టేవి నాలుగూ పెడితే గాని, కుదరదు.
-
అమ్మ పెట్టే నాలుగు అప్పుడే పెడితే ఆ పని చేయనా -అన్నడుట.
అమ్మ పెట్టే నాలుగు అప్పుడే పెడితే ఆ పని చేయనా -అన్నడుట.
-
అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు.
అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర పొగిడినట్లు.
-
అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక.
అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక.
-
అమ్మను తిడతావేమిరా, లంజాకొడకా అన్నడుట.
అమ్మను తిడతావేమిరా, లంజాకొడకా అన్నడుట.
-
అమ్మతాను పెట్టదు, అడుక్కుతినా నివ్వదు.
అమ్మతాను పెట్టదు, అడుక్కుతినా నివ్వదు.
-
అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది.
అమ్మ కడుపు చూస్తుంది, ఆలు వీపు చూస్తుంది.
-
అమావాశ్య నాడు ఎందుకు కయ్యానికి దిగినావంటే, ఎదిరివాడికి అచ్చిరాకుండాను అన్నట్లు.
అమావాశ్య నాడు ఎందుకు కయ్యానికి దిగినావంటే, ఎదిరివాడికి అచ్చిరాకుండాను అన్నట్లు.
-
అమావాశ్యకు అట్లు, పున్నానికి బూరెలు.
అమావాశ్యకు అట్లు, పున్నానికి బూరెలు.