Latest posts
-
అబ్బరాన బిడ్డపుడితే ఆముదం తో ముడ్డి కడిగిందిట.

అబ్బ పెంచిన బిడ్డ ఐనకావాల, అమ్మ పెంచిన బిడ్డ ఐనాకావాల, ముండ పెంచిన బిడ్డ మండలాధిపతి అవుతాడా?

అబ్బ త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించాడు.
అబ్బ త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించాడు.
-
అబ్బ చస్తే పొత్తు పంచ (పట్టు పంచ) నాది అన్నాడుట.

అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు.
అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారు.
-
అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల.
అబద్ధాల నోటికి అరవీశెడు సున్నం కావాల.
-
అబధమాడితే గోడ పెట్టినట్లుండవలె.
అబధమాడితే గోడ పెట్టినట్లుండవలె.
-
అబద్ధానికి అంతు లేదు, అమ్మగారికి చింత లేదు.

అబధం చెప్పితే అన్నం పుట్టదు, నిజం చెప్పితే నీళ్ళు పుట్టవు.

అబధం చెప్పితే నిజం ముడ్డిలో మేకు కొట్టినట్లుండాల.