Latest posts
-
ఉన్నవాడు ఉలవ, పోయేవాడు నువ్వు.
ఉన్నవాడు ఉలవ, పోయేవాడు నువ్వు.
-
ఉండేది గడ్డి, పోయేది పొట్టు.
ఉండేది గడ్డి, పోయేది పొట్టు.
-
ఉండేది ఒక్క పిల్ల, ఊరంతా మేనరికం.
ఉండేది ఒక్క పిల్ల, ఊరంతా మేనరికం.
-
ఉండేందుకు స్థలం ఇస్తే పడుకోవటానికి మంచం అడిగినట్లు.

ఉండే ఖర్మ చాలక ఉపకర్మ ఇంకొకదానిని తెచ్చుకొన్నట్లు.

ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.
ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.
-
ఉండిచూడు ఊరు అందము, నానాటికిచూడు నా అందము.

ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.

ఉండి ఉండి ఉప్పరవానిని(తో) పోతే, చచ్చేదాకా తట్టలమోతే.

ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.