Latest posts
-
ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
ఆ ఇంటికి దడిలేదు, ఈ ఇంటికి గడిలేదు.
-
ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.
ఆ ఇంటికి తలుపులేదు, ఈ ఇంటికి దారబంధములేదు.
-
‘ఆఁ’ అంటే అలసిపోతుంది, ‘ఊ’ అంటే ఊపిరిపోతుంది.
‘ఆఁ’ అంటే అలసిపోతుంది, ‘ఊ’ అంటే ఊపిరిపోతుంది.
-
‘ఆఁ’ అంటె ఆరునెలలు.
‘ఆఁ’ అంటె ఆరునెలలు.
-
‘ఆఁ’ అంటే అపరాధము. ‘ఊ’ అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.
‘ఆఁ’ అంటే అపరాధము. ‘ఊ’ అంటే ఉపరాధము; నారాయణా అంటే బూతుమాట.
-
అస్తమానం అరచే పిల్లి ఎలుకను పట్టలేదు.
అస్తమానం అరచే పిల్లి ఎలుకను పట్టలేదు.
-
అసూయ ముందు, ఆడది వెనుక.
అసూయ ముందు, ఆడది వెనుక.
-
అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.
అసూయ పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిద అనిపిస్తుంది.
-
అసాద్యమ్మనేమాట సత్యహీనులది.
అసాద్యమ్మనేమాట సత్యహీనులది.
-
అసలే సోమిదేవమ్మ, ఆపైన వేవిళ్ళు.
అసలే సోమిదేవమ్మ, ఆపైన వేవిళ్ళు.