Latest posts
-
అవ్వ కోడి కుంపటి లేకుంటే తెల్లవారదా ఊరికి నిప్పుదొరకదా?

అవవలసింది అయ్యింది ఆదెమ్మా అంటే, కోక సద్దుకోవే గుబ్బలమ్మ అన్నదిట.

అవలక్షణవంతుడికి అక్షతలిస్తే అవతలకెళ్ళి నోట్లో వేసుకున్నాడట.

అవతల వీధిలో అల్లరి ఏమిటి అంటె అరవల ఏకంతం అన్నట్టు.

అల్లునికి అత్తాశ, గొడ్డుకు దూడాశ.
అల్లునికి అత్తాశ, గొడ్డుకు దూడాశ.
-
అల్లుడిని చూసి ‘ఈయన నా కూతురి మొగుడూ’, తోడి పెండ్లికొడుకును చూసి ‘ఈయన నా మొగుడు, ఆరు నెలల నుంచి ఉన్నాడూ’ అన్నాడట

అల్లుడికి పెట్టినట్లు కొడుకుకి పెడితే ఇల్లు గుల్ల అయ్యింది.

అల్లుడికి చేసిన పప్పు అతిధికిగూడా పనికి వచ్చినట్లు.

అల్లం అంటే తెలియదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అన్నాడుట.

అల్పుని చేర్చిన అధిక ప్రసంగం, కుక్కని ముద్దు చేసిన మూతి నాకుడు.