Latest posts
-
అయ్యేది లేదు, పోయ్యేది లేదు, వీరభద్రప్పా నా ఎనిమిది అణాలు నాకిచ్చి, నీ అర్థరుపాయి నీవు తీసుకో.
అయ్యేది లేదు, పోయ్యేది లేదు, వీరభద్రప్పా నా ఎనిమిది అణాలు నాకిచ్చి, నీ అర్థరుపాయి నీవు తీసుకో.
-
అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.
అయ్యేదాకా అరిసెల పాకం. అయినతరవాత బూరెలపాకం.
-
అయ్య సవాసేరు, లింగమరవీసెడు.
అయ్య సవాసేరు, లింగమరవీసెడు.
-
అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను.
అయ్యవారు తప్పులు చేసి దిద్దుకుంటు ఉంటే, అమ్మగారికి పారబోయను ఎత్తనూ, ఎత్తనూ పారబోయను.
-
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు.
అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు.
-
అయ్యవారి జందెం అయ్యవారికే ముప్పు.
అయ్యవారి జందెం అయ్యవారికే ముప్పు.
-
అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే.
అయ్యవారి గుఱ్ఱానికి అన్నీ అవలక్షణాలే.
-
అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం
అయ్య దేశసంచారం, అమ్మ గ్రామ సంచారం
-
అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట.
అయ్య దాసర్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టిందట.
-
అయ్య తిరుపతి, అమ్మ పరపతి.
అయ్య తిరుపతి, అమ్మ పరపతి.