Latest posts
-
అత్త పెట్టే ఆరళ్ళు కనపడతాయి కాని, కోడలు చేసే కొంటెపనులు కనపడవు.

అత్తని కొడితే కోడలేడ్చినట్లు.
అత్తని కొడితే కోడలేడ్చినట్లు.
-
అత్తని కొట్టి అటకెక్కింది, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కింది.

అత్తను ఉంచుకొన్నవాడు ఆయుష్మంతుడు.
అత్తను ఉంచుకొన్నవాడు ఆయుష్మంతుడు.
-
అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు.
అత్త చేసిన పనికి ఆరళ్ళు లేవు.
-
అత్త చచ్చిన ఆరునెలలకు, కోడలు నిట్రాయి పట్టుకొని నిగిడినిగిడి ఏడ్చిందంట.

అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ. కోడలు కొట్టిన కుండ కొత్తకుండ.

అత్త కూడు వండమన్నదేకాని, కుండ పగలకొట్టమన్నదా?

అత్తకు లేక అటికలు నాకుతుంటే, అల్లుడు వచ్చి దీపావళిపండుగ అన్నడుట.

అత్తకు మొగుడల్లుడు.
అత్తకు మొగుడల్లుడు.