Latest posts
-
అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు.
అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు.
-
అంతా మావాళ్ళే గానీ అన్నానికి రమ్మనేవాళ్ళులేరు.
అంతా మావాళ్ళే గానీ అన్నానికి రమ్మనేవాళ్ళులేరు.
-
అంతా బాపులే! అయితే, కోడిపెట్ట ఏమైట్లు?
అంతా బాపులే! అయితే, కోడిపెట్ట ఏమైట్లు?
-
అంతా అయినవాళ్ళే, మంచినీళ్ళు పుట్టవు.
అంతా అయినవాళ్ళే, మంచినీళ్ళు పుట్టవు.
-
అంతా తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూ లేడు.
అంతా తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూ లేడు.
-
అంతా తడిసిన తరువాత చలేమిటి.
అంతా తడిసిన తరువాత చలేమిటి.
-
అంతర్వేదికి అవతల అసలే ఊళ్ళులేవు.
అంతర్వేదికి అవతల అసలే ఊళ్ళులేవు.
-
అంతములేని చోటులేదు, ఆదిలేని ఆరంభములేదు.
అంతములేని చోటులేదు, ఆదిలేని ఆరంభములేదు.
-
అంత పెద్ద పుస్తకం చంకలో ఉన్నదే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
అంత పెద్ద పుస్తకం చంకలో ఉన్నదే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు.
-
అంత పెద్ద కత్తి ఉన్నదే, గొరుగలేవా అన్నట్లు.
అంత పెద్ద కత్తి ఉన్నదే, గొరుగలేవా అన్నట్లు.