పాలను గలిసిన జలమును బాలవిధంబుననే యుండుఁ బరికింపగ బాల చవిఁజెరచు గావున బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!