పనిచేయునెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్ దనభుక్తి యెడలఁ దల్లియు ననఁ దన కులకాంత యుండనగురా సుమతీ!