గడనగల మననిఁజూచిన నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో గడ నుడుగు మగనిఁ జూచిన నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!