కొంచెపు నరుసంగతిచే నంచితముగఁ గీడువచ్చు నదియెట్లన్నన్ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!