Latest posts
-
ఇచ్చినవాడు కుక్క, (పిల్లను) చేసుకున్న వాడు చుక్క.

ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
-
ఇచ్చిన నిష్టూరం కంటే ఇవ్వని నిష్టూరమే మేలు.

ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.

ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.

ఇచ్చితినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్టు.

ఇచ్చింది ఇస్తే కరణాన్ని కాదు అన్నాడట.
ఇచ్చింది ఇస్తే కరణాన్ని కాదు అన్నాడట.
-
ఇచ్చింది ఇచ్చి పుచ్చినదాన్ని కొన్నట్లు.
ఇచ్చింది ఇచ్చి పుచ్చినదాన్ని కొన్నట్లు.
-
ఇచ్చకాలవారు, బుచ్చకాలవారు,పొట్టలకొరకు పొక్కులు గోకుతారు.

ఇచ్చకాలకు ఉచ్చ తాగితే గత్తు(చ్చు)కంపు కొట్టిందట.