Latest posts
-
ఉంటే అమీరు లేదా పకీరు.
ఉంటే అమీరు లేదా పకీరు.
-
ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.
ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.
-
ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
-
ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
-
ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం? (సంబడం=సంబరం, వేడుక; సంబళం=జీతం).
ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం? (సంబడం=సంబరం, వేడుక; సంబళం=జీతం).
-
ఈవేళ చస్తే రేపటికి రెండు.
ఈవేళ చస్తే రేపటికి రెండు.
-
ఈలోకంలో ధర్మం ఉంటే పరలోకంలో బంధువవుతుంది.
ఈలోకంలో ధర్మం ఉంటే పరలోకంలో బంధువవుతుంది.
-
ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
-
ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
-
ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.
ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.