Latest posts
-
ఆ తండ్రి కొడుకు కాదా?
ఆ తండ్రి కొడుకు కాదా?
-
ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.
ఆడే కాలు పాడే నోరు ఊరకుండవు.
-
ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?
ఆడుది నీతి తప్పిన తరువాత, అంతేమిటి, ఇంతేమిటి?
-
ఆడింది ఆట, పాడింది పాట.
ఆడింది ఆట, పాడింది పాట.
-
ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.
ఆడలేనమ్మ మద్దెల ఓడన్నట్లు.
-
ఆడలేక అంగణం వంకర అన్నట్లు.
ఆడలేక అంగణం వంకర అన్నట్లు.
-
ఆడలేక పాత గజ్జలు అన్నట్లు.
ఆడలేక పాత గజ్జలు అన్నట్లు.
-
ఆడవారికి ఆవకాయ, మగవారికి బోడి టెంకలు.
ఆడవారికి ఆవకాయ, మగవారికి బోడి టెంకలు.
-
ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు.
ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు.
-
ఆడబోతె చూడ బుద్ధి, చూడబోతే ఆడబుద్ధి.
ఆడబోతె చూడ బుద్ధి, చూడబోతే ఆడబుద్ధి.