Latest posts
-
ఆటా పాటా మా ఇంట, మాపటి భోజనం మీ ఇంట.
ఆటా పాటా మా ఇంట, మాపటి భోజనం మీ ఇంట.
-
ఆచారానికి అంతంలేదు, అనాచారానికి ఆది లేదు.
ఆచారానికి అంతంలేదు, అనాచారానికి ఆది లేదు.
-
ఆచారం ఆరుబారలు, గోచిపాత మూడుబారలు.
ఆచారం ఆరుబారలు, గోచిపాత మూడుబారలు.
-
ఆకుపోయి నూతబడితే, వెతుకబోయి ఏడుగురు పడ్డారుట.
ఆకుపోయి నూతబడితే, వెతుకబోయి ఏడుగురు పడ్డారుట.
-
ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.
ఆకాశానికి నిచ్చెన వేసినట్లు.
-
ఆకారం చూసి ఆశపడ్డానే గాని అయ్యకు అందులో పస లేదు.
ఆకారం చూసి ఆశపడ్డానే గాని అయ్యకు అందులో పస లేదు.
-
ఆకలి రుచెరుగదు, వలపు సిగ్గెరుగదు.
ఆకలి రుచెరుగదు, వలపు సిగ్గెరుగదు.
-
ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
-
ఆకలి గొన్నమ్మ ఎంగిలికి రోయదు.
ఆకలి గొన్నమ్మ ఎంగిలికి రోయదు.
-
ఆకలి కాకుండా నీకు మందుచెబుతా, ముందు నాకు కాస్త గంజి నీళ్ళు పోయమన్నట్లు.
ఆకలి కాకుండా నీకు మందుచెబుతా, ముందు నాకు కాస్త గంజి నీళ్ళు పోయమన్నట్లు.