Latest posts
-
అయ్యకు రెండు గుణములు తక్కువ- తనకుగా తోచదు, ఇంకొకరు చెపితే వినడు.

అయ్యకు ఆరటమేగాని పోరాటం తక్కువ.
అయ్యకు ఆరటమేగాని పోరాటం తక్కువ.
-
ఆయుష్యం గట్టిగా ఉంటే, అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా ఒక్కటే.

అయినవాళ్ళకు ఆకులలోనూ, కానివాళ్ళకు కంచాలలోను.

అయిన వాడిని ఆశ్రయించేకంటే, కానివాడి కాళ్ళు పట్టడం మేలు.

అయిదేళ్ళ పిల్ల అయినా, మూడేళ్ళ పిల్లాడికి లోకువే.

అయిదు శిఖలున్న ఇబ్బంది లేదు కాని, మూడు కొప్పులుచేరాయంటే ముదనస్టమే.

అయిదోవతనం లేని అందం అడుక్కుతిననా?
అయిదోవతనం లేని అందం అడుక్కుతిననా?
-
అయినోణ్ణి అడిగేదానికంటే, కానోణ్ణి కాళ్ళు పట్టుకొనేది మేలు.

అయిన పెండ్లికి మేళమా?
అయిన పెండ్లికి మేళమా?