Latest posts
-
ఇల్లు ఎక్కి, కోక విప్పినట్లు.
ఇల్లు ఎక్కి, కోక విప్పినట్లు.
-
ఇల్లు ఎక్కి, కొరవి తిప్పినట్లు.
ఇల్లు ఎక్కి, కొరవి తిప్పినట్లు.
-
ఇల్లు ఉండగా ఇడుపున (గోడపక్క) పెట్టుక తినవలెనా?
ఇల్లు ఉండగా ఇడుపున (గోడపక్క) పెట్టుక తినవలెనా?
-
ఇల్లు ఈడుమాను, పందిరి పట్టిమంచం.
ఇల్లు ఈడుమాను, పందిరి పట్టిమంచం.
-
ఇల్లు ఈగలపెంట, దొడ్డి దోమలపెంట.
ఇల్లు ఈగలపెంట, దొడ్డి దోమలపెంట.
-
ఇల్లు ఈగల పాలు దొడ్డి దోమల పాలు.
ఇల్లు ఈగల పాలు దొడ్డి దోమల పాలు.
-
ఇల్లు ఇరకటం, ఆలు మరకటం.
ఇల్లు ఇరకటం, ఆలు మరకటం.
-
ఇల్లు ఇచ్చినవానికి, మజ్జిగ పోసిన వానికి మంచి లేదు.
ఇల్లు ఇచ్చినవానికి, మజ్జిగ పోసిన వానికి మంచి లేదు.
-
ఇల్లిటపుటల్లుడు ఇల్లెల్లపాదికి మొగుడు.
ఇల్లిటపుటల్లుడు ఇల్లెల్లపాదికి మొగుడు.
-
ఇల్లాలి శుచి ఇల్లు చూడగానే తెలుస్తుంది.
ఇల్లాలి శుచి ఇల్లు చూడగానే తెలుస్తుంది.