Latest posts
-
ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరుడి బండీఐనా పారదు. (లంచం లేక పని కాదు అనుట).

ఇరుగూరి వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే.

ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.
ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.
-
ఇరుగు గుడ్డి, పొరుగు గుడ్డి, ఇంటి ఇల్లాలు గుడ్డి.

ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం.
ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం.
-
ఇరుగింటమ్మా! ఇరుగింటమ్మ! మా ఇంటాయన గోడు చూడండమ్మా ! అన్నట్లు.

ఇయ్యగల ఇప్పించగల అయ్యలకేగాని, మూతిమీసం అన్యులకేల?

ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
-
ఇన్ని కంతులు కోశాను గానీ, నా కంతి అంత నొప్పి మరేదీ లేదు.

ఇముము విరిగితే అతక వచ్చును గాని, మనసు విరిగితే అతకలేము.