Latest posts
-
ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందు వద్దు.

ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు.

ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
-
ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేప్పుడు దీపావళి పండుగ.(అప్పు)

ఇచ్చే గొడ్డునే పితికేది.
ఇచ్చే గొడ్డునే పితికేది.
-
ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.

ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.

ఇచ్చినవాడే నచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు.

ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
-
ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.
ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.