Latest posts
-
ఇ(వి)చిత్రాల పెండ్లికొడుక్కి అక్షింతలు పెడితే, నొసలు గులగుల అని నోట్లో వేసుకున్నాడంట.

ఇగిరం తప్పిన పనికి ఊరట లేదు.
ఇగిరం తప్పిన పనికి ఊరట లేదు.
-
ఇగిరం తప్పిన దాని ఇంటి వెనుక చూడు, ఒగ్గెం (నేర్పు) తప్పినదాని వంట ఇల్లు చూడు.

ఇగురం ఇల్లు అలికితే పిఱ్ఱలు ముగ్గు పెట్టినాయట.

ఇగురం (పొదుపు) ఇల్లలికితే, నెత్తి పొయ్యలుకుతుంది.

ఇగిరిపోయిన చెంపలకు ఇప్ప (విప్ప) నూనె పెడితే, సానిదాని ముఖం నవనవలాడిందట.

ఇక్కడా అక్కడా ఇంటే ఈడేరిపోతావు, నా ఇంటికి రావే నవసిపోదూగాని.

ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు.
-
ఇక పుట్టెనా, పెరిగేనా పన్నెండేండ్ల బాలాకుమారుడా ఇంట్లోనే ఏరుగు.

ఇందమ్మా తియ్యకూర అంటే, ఇందమ్మా పుల్లకూర అన్నట్లు.