Latest posts
-
ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
ఆశకలిగిన చోట ఆడినదే సరసం.
-
ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
ఆశగలమ్మ దోషమెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్యమెరుగదు.
-
ఆశకు దరిద్రానికి లంకె.
ఆశకు దరిద్రానికి లంకె.
-
ఆశకు దరిద్రానికి లంకె.
ఆశకు దరిద్రానికి లంకె.
-
ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
ఆశకు ముదిమి లేదు, ఆర్ధికి సౌఖ్యం లేదు.
-
ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
ఆశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేవు.
-
ఆశకుపోతే గోచీ ఊడిందట.
ఆశకుపోతే గోచీ ఊడిందట.
-
ఆశకు అంతులేదు, నిరాశకు చింత లేదు.
ఆశకు అంతులేదు, నిరాశకు చింత లేదు.
-
ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.
ఆశకు అంతులేదు, నిద్రకు సుఖం లేదు.
-
ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు.
ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు.