Latest posts
-
ఆవు ఎక్కడ తిరిగితేనేమీ? ఇంటికివచ్చి కడివేస్తే (పాలిస్తే) చాలు.

ఆవాలు తిన్నమ్మకు యావ, ఉలవలు తిన్నమ్మకు ఉలుకు.

ఆవగింజకు సందు ఉంటే, అఱవై గారెలు అప్పుడే తిననా (లాగించనా)

ఆవగింజ అట్టే దాచి గుమ్మడికాయ కుప్ప మీద వేసినట్టు.

ఆలు సొత్తు, అత్త తొత్తు.
ఆలు సొత్తు, అత్త తొత్తు.
-
ఆలు లేనివానికి హనుమంతరాయని గుడి, బిడియమిడిచినవాడికి వీరప్ప గుడి శరణ్యం.

ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
ఆలు లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం.
-
ఆలు లేత, నారు ముదురు కావాల.
ఆలు లేత, నారు ముదురు కావాల.
-
ఆలుమగని సందు ఆరామడల దూరం.
ఆలుమగని సందు ఆరామడల దూరం.
-
ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).
ఆలుమగలొకటయ్యేవఱకే అందఱితో అవసరం (పని).